జాతీయ కవి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు,ఈ కార్యక్రమంలో పాల్గొని, కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ – కాళోజీ తెలంగాణకు కవిత్వం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చిన మహానుభావులు అని పేర్కొన్నారు ఆయన రచనలు సామాజిక చైతన్యాన్ని పెంపొందించేలా ప్రజా హక్కుల కోసం నడిపించేలా ఉంటాయని గుర్తు చేశారు ఉద్యమకారుడుగా కవిగా ఆయన సమాజానికి చేసిన సేవలు మరువలేని అన్నారు పోలీసులు తమ విధుల్లో ప్రధాన ధ్యేయంగా తీసుకొని కాళోజి ఆలోచనల స్ఫూర్తి