మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి శుక్రవారం అడిషనల్ డీసీపీతో కలిసి షామీర్పేట చెరువు ప్రాంతాన్ని వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం పూర్తి అయ్యేలా చూస్తామని ఆయన తెలిపారు. భక్తులకు సౌకర్యం ఆర్ అండ్ బి రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు.