తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలం పెద్ద కన్నలి సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రక్కును ఢీకొన్న ద్విచక్ర వాహనం యువకుడికి తీవ్రగాయాలైన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే సింగమాల గ్రామానికి చెందిన తేజ తన తల్లి ముక్కంటి ఆలయంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహించేది విధులు ముగించుకున్న తర్వాత తన తల్లిని ఇంటికి వద్దామన్న క్రమంలో పట్టణానికి బయలుదేరాడు మార్గమధ్యంలో చీకటిలో ఉన్న ఆగి ఉన్న ట్రాక్టర్ టక్కును ఢీకొని తీవ్ర గాయాల పాలయ్యాడు గ్రామస్తులు 108 సాయంతో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి తరలించారు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి తరలించారు