ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నికల్లో కృష్ణారెడ్డి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కడపలోని జడ్పీ ఆఫీస్ లో శనివారం ఆయన జడ్పిటిసిగా ప్రమాణ స్వీకారం చేశారు. జడ్పీ చైర్మన్ రామ గోవిందరెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ZP CEO ఓబులమ్మ ఆయన చేత ప్రమాణం చేయించారు.