సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ కమలాపూర్ చెరువులో ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతి చెందిన లతీఫ్ మృతదేహాన్ని ఎస్ డి ఆర్ బృందం సభ్యులు ఆదివారం రాత్రి వెలికి తీశారు. నారాయణఖేడ్ పట్టణానికి చెందిన లతీఫ్ చేపలు పట్టేందుకు పెళ్లి కాలు జారిపడి మునిగిపోయాడు. సంఘటన స్థలానికి ఎస్డిఆర్ బృందం బోటు సహాయంతో గాలించి మృతదేహాన్ని బయటకి తీసింది. సంఘటన స్థలాన్ని డిఎస్పీ వెంకట్ రెడ్డి పరిశీలించారు.