నాగర్ కర్నూల్ పట్టణ సమీపంలోని నాగనోలు గ్రామ చెరువులో వినాయకుల నిమజ్జనానికి చేస్తున్న ఏర్పాటులను కలెక్టర్ బాధావత్ సంతోష్ ఇతర అధికారులతో కలిసి బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు సామాజిక బాధ్యతతో వినాయక నిమజ్జనం నిర్వహించాలని సందర్భంగా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు