మంగళవారం సాయంత్రం 5గంటలకు కరీంనగర్ లోయర్ డ్యాం లోని రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ పమేలా సత్పతిలు. నిండు కుండల మారిన లోయర్ మానేరు డ్యాం ప్రస్తుతం ఎల్.ఎం.డిలో 23 టీ.ఏం.సిలకు పైగా నీటి నిల్వ. లోయర్ మానేరు డ్యాం నుంచి రెండు గేట్లు ఎత్తి 4 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసిన మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి.