Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి: సారంగాపూర్ లో ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి

Jagtial, Jagtial | Sep 24, 2025
ఎన్నికల ప్రక్రియ ఆరంభం కావడంతో గ్రామీణప్రాంత రాజకీయ వాతావరణం ఒక విధంగా వేడెక్కుతుందనీ, సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.సారంగాపూర్ మండల కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం 4-30 గంటల ప్రాంతంలో మాజీ మంత్రి  జీవన్ రెడ్డి విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి సుమారు 20 మాసాలు గడుస్తుందనీ, 20 మాసాలలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇన్ని కార్యక్రమాలు అమలు చేసిన ఉదంతం ఉండదన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us