తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కమాండ్ కంట్రోల్ నుంచి నిమజ్జనాలను పర్యవేక్షించారు సోమవారం ఆయన కమాండ్ కంట్రోల్ రూమ్ లో అధికారులతో కలిసి పర్యవేక్షించారు జిల్లాలో 4670 విగ్రహాలు ఏర్పాటు కాగా ఇప్పటివరకు 4252 నిమజ్జనం పూర్తయ్యాయని మిగిలిన 458 విగ్రహాలను వచ్చే ఐదు రోజుల్లో దశలవారీగా నిమజ్జనం చేపడుతారని చెప్పారు నిమజ్జనం ప్రదేశాల్లో లైటింగ్ ట్రాఫిక్ నియంత్రణ భద్రతా చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని అన్నారు.