నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలో మూసి ప్రాజెక్టు రిజర్వాయర్కు భారీగా పోటెత్తిన వరద తాకిడితో శుక్రవారం ఉదయం ప్రాజెక్టు అధికారులు 7 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేరకు నీటిని దిగువనకు అధికారులు వదిలారు. పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 643.66 అడుగులు ఉన్నట్లు తెలిపారు. కుడి కాలువ ద్వారా 96.12 క్యూసెక్కులు ఎడమ కాలువ ద్వారా 144.18 క్యూసెక్కులు వీటిని వదిలినట్లు తెలిపారు. ప్రాజెక్టు ఇంట్లో 8975 పీసికులు కాక అవుట్ లో 8975 క్యూసెక్కులు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 4. 46 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు.