మోడీ తల్లిని అవమానించిన రాహుల్ గాంధీ భే షరతుగా క్షమాపణ చెప్పాలని బిజెపి పట్టణ అధ్యక్షులు కార్తీక్ అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణ కేంద్రంలో బిజెపి నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. భారత ప్రధాని తల్లిని అవమానించిన రాహుల్ గాంధీ పార్లమెంటులో వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాయి బిజెపి నాయకులు తదితరులు ఉన్నారు.