మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఓట్ చోరీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని ఓట్ చోరీకి వ్యతిరేకంగా ప్రజల ఉద్యమించాల్సిన అవసరం ఉందని పలువురు వ్యాఖ్యానించారు.