Download Now Banner

This browser does not support the video element.

లో-ఓల్టేజీ సమస్య పరిష్కరించాలని కోవెలగుట్లపల్లి గ్రామస్తులు ఏఈ సాయినాథ్కు వినతి #localissue

Puttaparthi, Sri Sathyasai | Sep 6, 2025
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్ పరిధిలోని కోవెలగుట్టపల్లిలో విద్యుత్ లో-వోల్టేజ్ సమస్యతో గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. శనివారం మధ్యాహ్నం పుట్టపర్తి విద్యుత్ కార్యాలయంలో AE సాయినాథ్ గౌడ్కు వినతిపత్రం అందజేశారు. గతంలో కలెక్టర్, ఎమ్మెల్యేకి PGRS ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. త్వరితగతి లో లో-ఓల్టేజీ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us