ఆదివారం రోజున పట్టణంలోని వినాయక మండపాల వద్ద డాక్స్వార్డ్ బృందం తనిఖీ నిర్వహించారు ముందస్తు చర్యల్లో భాగంగా తమపై అధికారుల సూచనలతో అన్ని గణపతుల మండపాల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా తనకి నిర్వహిస్తున్నామన్నారు పట్టణంలోని తిలక్ నగర్లో గణపతి వద్ద బృందం తనకి లు చేపట్టారు