Download Now Banner

This browser does not support the video element.

నిర్మల్: జిల్లా కేంద్రంలో వెళ్లి విరిసిన మతసామరస్యం, రూ. 1,88,888 లక్షలకు గణేష్ లడ్డూను వేలంలో దక్కించుకున్న ముస్లిం మహిళ అమ్రిన్

Nirmal, Nirmal | Sep 6, 2025
గణేష్ నిమజ్జనం సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో మతసామరస్యం వెళ్లి విరిసింది. స్థానిక ఆదర్శనగర్ కాలనీలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద శనివారం లడ్డును వేలం వేశారు. ఈ వేలంలో కాలనీకి చెందిన ముస్లిం మహిళ అమ్రిన్ రూ. 1,88,888 లక్షలకు వేలంపాడి లడ్డూను దక్కించుకుంది. ఒక ముస్లిం మహిళ అయి ఉండి వినాయకుడి లడ్డును దక్కించుకోవడంతో స్థానికులు ఆమెను ఘనంగా సత్కరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us