ఈనెల 5వ తేదీన గణేష్ నిమజ్జనోత్సవం అదే రోజు ఆగస్టు 5వ తేదీన మిలాద్ ఉన్ నబీ పండుగ ర్యాలీ ఉన్నందున ర్యాలీని ఒక వర్గం వారు ఆగస్టు 8 కి వాయిదా వేసుకున్నారు. ఈ యొక్క ర్యాలీని పేట జిల్లా కేంద్రంలో సోమవారం 11 గంటలకు ప్రారంభించారు. పురవీధుల గుండా ర్యాలీని నిర్వహించారు. సెంటర్ చౌక్ లో నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ హాజరై ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.