వికారాబాద్ జిల్లాకు రైతులకు సరిపోయేఅంత యూరియా ఇవ్వకుంటే ఆందోళన వృద్ధుతం చేస్తామంటూ టిఆర్ఎస్ నాయకులు వ్యక్తం చేశారు. శుక్రవారం ధరూర్ పిఎస్సిఎస్ ముందు రైతులు యూరియా కోసం బారులు తీరడంతో టిఆర్ఎస్ నాయకులు వెళ్లి వారితో పాటు యూరియా అందుబాటులో ఉండాలంటూ ధర్నా నిర్వహించారు. చేతగాని ప్రభుత్వం రైతులకు సరైన యూరియా కూడా అందించలేకపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.