ఆంధ్ర మోటార్స్ ట్యాంక్ లారీ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్ర డ్రైవర్స్ అసోసియేషన్ మహాసభ జరిగినది. భారతదేశ డ్రైవర్స్ డే సందర్భంగా రాష్ట్ర డ్రైవర్స్ మహాసభ, ఆంధ్ర మోటార్స్ ట్యాంక్ లారీ డ్రైవర్ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఆఫీస్ ప్రాంగణంలో జరిగినది. మల్కాపురం లో జరిగిన ఈ కార్యక్రమనకు స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ PVGR నాయుడు (గణ బాబు) ముఖ్య అతిథిగా విచ్చేసి మొదటగా డ్రైవర్స్ డే సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడమైనది. డ్రైవర్స్ తన జీవితం ఏ విధంగా ఉంటున్నది. ఎన్ని కష్టాలు పడుతున్నది వాటి పరిష్కారాలు వివరించారు.