Download Now Banner

This browser does not support the video element.

దర్శి: బసవపురం గ్రామంలో ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ రవిబాబు ఆధ్వర్యంలో అధికారులు దాడులు

Darsi, Prakasam | Sep 8, 2025
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని బసవపురంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ రవిబాబు ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాలను తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖిల్లో గ్రామంలోని మూడు దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా దుకాణంలో స్టాక్ రిజిస్టర్లు సరిగా లేవని, స్టాక్ బోర్డు ప్రదర్శించలేదని గుర్తించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఎరువుల అమ్మకాలను నిలిపి వేశామని అధికారులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us