కాకినాడ రూరల్ భావనారాయణపురం కి చెందిన ఆకాంక్ష 25 సంవత్సరాలు ఆమె భర్త గోపి రెండు నెలల క్రితం ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు దీంతో మనస్థాపానికి చెందిన ఆకాంక్ష గత నెల 31వ తేదీ మధ్యాహ్నం పురుగుల మందు తాగి తంతోపాటు తన కుమారుడు రెండు సంవత్సరాల బాలుడికి పురుగుల మందు తాగించింది దీంతో ఆమెను కుటుంబ సభ్యులు కాకినాడ ప్రభుత్వ హాస్పటల్ తరలించారు వీరిద్దరూ చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నము ఒంటిగంటకు మృతి చెందినట్లుగా దీనిపై కేసు నమోదు చేసినట్లు సర్పవరం పోలీసులు వెల్లడించారు