టిడిపి–జనసేన–బిజెపి మధ్య బలమైన కూటమిని నెలకొల్పడానికి డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేకంగా శ్రమించారు. కర్నూల్ ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు.జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాల గ్రామంలో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ… రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటులో ప