కాకినాడ జిల్లా గొల్లప్రోలులో శుక్రవారం మధ్యాహ్నం ఇప్పుడు గంటలకు టిడిపి టౌన్ అధ్యక్షులు సుబ్బారావు మాట్లాడారు. నగర పంచాయతీ సాధారణ సమావేశంలో టేబుల్ అజెండాగా జనరల్ ఫండ్ నుంచి 15 లక్షలు నిధులు పొందేందుకు ఆమోదం తెలిపారన్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే జనరల్ ఫండ్ నిధులు తీసుకోవాలని, వైసీపీ పాలకవర్గం నిధులు దుర్వినియోగం చేస్తే కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తామన్నారు