నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో సోమవారం చేతనకోట గ్రామ రైతులు ఏరియా కోసం ఆందోళన చేపట్టారు, వ్యవసాయ అధికారులతో వాగ్వాదానికి దిగారు, యురియా కోసం రైతులు రోడ్డు ఎక్కారు నెలరోజులుగా రైతు సేవ కేంద్రం వద్ద పడికాపులు కాస్తున్న యూరియా దొరకడం లేదంటూ వ్యవసాయ వ్యవసాయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు, సోమవారం పట్టణంలోని ఎడిఏ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు, అల్లూరు గ్రామ రైతులకు మాత్రమే యూరియా సరఫరా చేస్తూ శాతనకోట రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు, అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై యూరియా కొత్త సృష్టిస్తున్నారని ఆరోపించారు, తాసిల్దార్ శ్రీనివాసులు అర్బన్ సీఐ ప్రవీణ్ కుమా