Download Now Banner

This browser does not support the video element.

నాయుడుపేటలో రైతులకు అవగాహన సదస్సు - పలు విషయాలను వివరించిన ఏవో గణేష్

Sullurpeta, Tirupati | Sep 6, 2025
తిరుపతి జిల్లా నాయుడుపేట లోని మండల పరిషత్ కార్యాలయంలో ఏవో గణేష్ ఆధ్వర్యంలో రైతులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బయో ఫెర్టిలైజర్స్ పై రైతులకు పలు విషయాల్లో అవగాహన కల్పించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us