నిర్మల్: టీయూసీఐ ఆధ్వర్యంలో నిర్వహించే మేడే పోస్టర్లను సోన్ మండలం కడ్తాల్ గ్రామ శివాజీ బీడీ కంపెనీలో ఆవిష్కరించిన నాయకులు