Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వాక్యలను ఖండించిన బిజెపి పట్టణ మాజీ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్

Sircilla, Rajanna Sircilla | Aug 25, 2025
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలను సిరిసిల్ల బిజెపి పట్టణ మాజీ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ సోమవారం ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్ర సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ బండి సంజయ్ పై చేసిన వాక్యలను ఖండిస్తున్నామని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us