తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంల కలెక్టరేట్లో నిరసన వ్యక్తం చేశారు. సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని నల్ల బ్యాడ్జిలతో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ పాత పేక్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తో ఉద్యోగుల భవిష్యత్ భద్రత కంటే నష్టం ఎక్కువగా జరుగుతుందని జేఏసీ నాయకులు ఆరోపించారు.