కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ సభబే అని కెసిఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతాప్రభాకర్ అన్నారు.సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ గీత దాటితే ఎంతటి వారినైనా పార్టీ సస్పెండ్ చేస్తుందని, కవిత సస్పెండ్ తో అధినేత కేసీఆర్ స్పష్టంగా తెలిపారని ఆయన పేర్కొన్నారు.