నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో యూరియా కొత్తతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, గువ్వలకుంట్ల గ్రామంలో పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ జరిగినప్పటికీ బండి నాయన పాలెం రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ సోమవారం రైతులు వాగ్వివాదానికి దిగారు, పోలీసులు వచ్చి సర్ది చెప్పారు, అవసరానికి మించి పంటలు సాగు చేసినా ఎరువుల కొరత రైతాంగాన్ని కుంగదీస్తుందని చేస్తుందని రైతులు తెలిపారు, వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు, నియోజకవర్గ వ్యాప్తంగా ఆర్బీకే కేంద్రాల వద్ద పోలీసుల పహారతో యూరియా పంపిణీ జరుగుతుంది.