బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ దేవస్థానాన్ని ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయ నిర్వహకులు దేవస్థానాన్ని మధ్యాహ్నం 01.00 లకు ఆలయం తలుపులు మూసివేశారు. గ్రహణం అనంతరం సోమవారం ఉదయం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, శ్రీవార్లకు నిత్య కైంకర్యములు నిర్వహించి ఉదయం 07.30 ల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.