Download Now Banner

This browser does not support the video element.

ఖమ్మం అర్బన్: ఖమ్మంలో పలు కళాశాలలోని సైబర్ నేరాల పట్ల పోలీసు అధికారులు అవగాహన

Khammam Urban, Khammam | Sep 3, 2025
సైబర్ నేరాలపై అవగాహన సదస్సు సైబర్ జాగృక్త దివస్ లో భాగంగా సైబర్ క్రైమ్ డి.ఎస్.పి. సిహెచ్.ఆర్.వి. ఫణీందర్ ,ఖమ్మం సైబర్ నేరాలపై , అవగాహన కార్యక్రమాలను ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ మరియు కవిత డిగ్రీ కాలేజ్ లలో నిర్వహించారు. దీనిలో భాగంగా 1) RTA-ఈ చలనా ఫ్రాడ్ 2) ఫేక్ ప్రొఫైల్ స్కామ్ ,3) ఫేక్ కస్టమర్ కేర్ సర్విస్ ( ఆన్లైన్ బుకింగ్స్ ) 4) పిఎం – కిసాన్ యోజన . ఏ‌పి‌కే ఫ్రాడ్, 5) పార్ట్ టైమ్ /మీషో ఫ్రాడ్, వంటి నకిలీ మొబైలు అప్లికేషన్స్ , లింకులు వంటివి వాట్సప్ మరియు టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పంపి ఈ పధకం ద్వారా లాభాలు పొందుతారని ప్రలోభపెడతారని అన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us