Download Now Banner

This browser does not support the video element.

కోదాడ: అనంతగిరి మండలం కేంద్రంలో పశు వైద్యశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం

Kodad, Suryapet | Apr 23, 2024
పశు వైద్య శాఖ సూర్యాపేట జిల్లా వారి ఆధ్వర్యంలో మంగళవారం అనంతగిరి మండల కేంద్రంలో పశుపోషకాలు పశువుల సంరక్షణ గురించి రైతులకు అవగాహన కల్పించిన మండల పశు వైద్య అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పశువైద్య అధికారి కుమారస్వామి మాట్లాడుతూ పశువులకు పచ్చిమెత మరియు నీరు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us