Download Now Banner

This browser does not support the video element.

బీబీ నగర్: బీబీనగర్ లో బిఆర్ ఏస్ నాయకుల అడ్డుకున్న పోలీసులు

Bibinagar, Yadadri | Aug 16, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వ వైపల్యాలపై నిరసన తెలుపడానికి రహదారి బంగ్లాల వద్దకు వెళ్లేందుకు ఎంతరించిన బిఆర్ఎస్ నాయకులను పోలీసులు శనివారం అడ్డుకున్నారు. బిఆర్ఎస్ బీబీనగర్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని అడ్డుకోడానికి పోలీసులు వివాహ దారి బంగ్లా వద్ద భారీగా మోహరించారు. నిరసన కారులను పోలీసులు అరెస్టు చేసేందుకు సిద్ధంగా పోలీసులకు టిఆర్ఎస్ నాయకులకు మధ్య కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.
Read More News
T & CPrivacy PolicyContact Us