Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: పట్టణంలో కుష్టువ్యాధిపై ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు అవగాహన శిక్షణ తరగతులు

Bhimavaram, West Godavari | Sep 13, 2025
కుష్ఠువ్యాధి అంటే సాధారణ అంటు వ్యాధి లానే ఒక అంటు వ్యాధి అని కుష్ఠువ్యాధి ఒక క్రిమి వలన కలిగే రోగమని శిక్షణ తరగతుల జిల్లా కో ఆర్డినేటర్లు రంగనాథ, బాజ్జీ అన్నారు. భీమవరంలో శనివారం మధ్యాహ్నం 4:30 కు కుష్టువ్యాధిపై ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు జరిగిన అవగాహన శిక్షణ తరగతులలో మాట్లాడారు. కుష్ఠువ్యాధి రెండు రకాలుగా కలుగుతుందని, ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు వీటిపై పూర్తి అవగాహనతో వైద్య సేవలను అందించాలని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us