మంగళవారం విశాఖలో మారిటైం సమ్మిట్ లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు విచ్చేశారు. విశాఖ నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్ వద్ద భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పితాని సత్యనారాయణ, మేయర్ పీలా శ్రీనివాసరావు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు.