Download Now Banner

This browser does not support the video element.

ములుగు: అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది: ఏటూరునాగారంలో BJP నాయకుల నిరసన

Mulug, Mulugu | Aug 23, 2025
అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని ములుగు జిల్లా బిజెపి అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. శనివారం మధ్యాహ్నం వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఏటూరునాగారం తాసిల్దార్ జగదీష్ కు అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us