నంద్యాల జిల్లా వెలుగోడు లో శుక్రవారం గణేష్ నిమజ్జనం సందర్భంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది పట్టణంలోని ఒక చర్చ సమీపంలో ఉత్సవాల్లో భాగంగా డ్రమ్స్ కొట్టే విషయంపై ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే వైద్యులు వాయించే విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది, ఉదృత వాతావరణం నెలకొనడంతో సంఘటన స్థలానికి శుక్రవారం రాత్రి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రానా చేరుకున్నారు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వజ్రవాహనం పోలీసు బలగాలు భారీగా చేరుకున్నాయి.