ఆదివారం రోజున మున్సిపల్ పరిధిలోని మినీ ట్యాంక్ బండ్ ఎల్లమ్మ గుండమ్మ చెరువులో వినాయక నిమజ్జనం ఉన్న సందర్భంగా ట్యాంక్బండ్ లోని చెత్తను తొలగించే క్రమంలో మెట్ల వద్ద నీటిలో సగం మునిగిన బోటును పక్కకు తరలించారు మున్సిపల్ శాఖ నిర్వాకులు నిమర్జనం జరిగే సందర్భంలో మెట్ల వద్ద ఉండడంతో నిమజ్జనానికి బోటు ఆటంకంగా మారడంతో ముందస్తు చర్యలో భాగంగా తాళ్ల సహాయంతో పక్కకు తరలించినట్లుగా మున్సిపల్ శాఖ నిర్వాహకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు