నెల్లూరు జిల్లా కేంద్రంలో రైతాంగ సమస్యలపై ఈనెల 9వ తేదీన నిర్వహించే ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ కొణిదల సుధీర్ కోరారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతాంగ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను మర్చిపోయారన్నా