ఖమ్మం జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోని విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాలకులు ఐదు ఏళ్లకు ఒకసారి మారుతున్న విద్యావ్యవస్థ మాత్రం రోజురోజుకు కొంటూ పడుతుందని జాజిరెడ్డి పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు మంద సురేష్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఖమ్మం పట్టణంలోని లెమీన్ నగర్ లో సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రవేట్ విద్యాసంస్థల యాజమాన్యులు కనీసం ప్రమాణాలు పాటించకుండా సంపాదన నిర్లక్ష్యంగా వ్యాపారానికి పాల్పడుతున్నారని విమర్శించారు .తెలంగాణ రాష్ట్రంలోని విద్యారంగా సమస్యలను పరిష్కరించాలన్నారు.