Download Now Banner

This browser does not support the video element.

ఆదోని: పట్టణ వ్యవసాయ మార్కెట్‌లో వేరుశనగ గ్రేడింగ్ నిలిపివేత: డిప్యూటీ డైరెక్టర్ కల్పన

Adoni, Kurnool | Aug 25, 2025
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ గ్రేడింగ్ (పాసింగ్ విధానం)ను సోమవారం నుంచి నిలిపివేస్తామని డిప్యూటీ డైరెక్టర్ కల్పన ప్రకటించారు. రైతులకు నష్టం కలిగించే ఈ విధానాన్ని వ్యాపారులు కొనసాగించరాదని పలుమార్లు హెచ్చరించామని చెప్పారు. వేరుశనగను శుభ్రపరచి మార్కెట్కు తీసుకొస్తే మంచి ధర లభిస్తుందని సూచించారు. వ్యాపారులు గ్రేడింగ్ లేకుండా కొనుగోలు చేయబోమని అధికారులకు తెలిపినట్లు సమాచారం
Read More News
T & CPrivacy PolicyContact Us