రాజీ మార్గమే రాజా మార్గం అని పరిగి ఎస్ఐ మోహన్ కృష్ణ తెలిపారు. ఈ నెల 13 న పరిగి లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాం అని పరిగి ఎస్ఐ మోహన్ కృష్ణ తెలిపారు. క్షణికావేశంలో చేసిన తప్పులతో తమ జీవితాలను, భవిష్యత్ ను నాశనం చేసుకోకుండా, ఇరు వర్గాల ప్రజలు రాజీ మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా, ఇరు వర్గాలల్లో వైరం తగ్గి , స్వేచ్ఛమైన జీవితాలను ఆస్వాదించోచు అని పరిగి ఎస్ఐ ఎస్ఐ మోహన్ కృష్ణ గురువారం తెలిపారు.మండల ప్రజలు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.