తిరుమల శ్రీవారిని సోమవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకొన్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అలాగే స్వామివారి పట్టువస్త్రంతో ఆయనను సంకరించారు ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు.