యాంకర్..ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎక్కడ ఎరువుల కొరతలేదని కావాలనే వైసిపి విషప్రచారం చేస్తుందని డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ మండిపడ్డారు.. ఏలూరు డిసిఎంఎస్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నేను మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 396 టన్నుల యూరియా మరియు కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.. జగన్మోహన్ రెడ్డికి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని, మండిపడ్డారు