పెద్ద కడబూరు:కోసిగి వేదికగా టీడీపీ మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ బొగ్గుల తిక్కన్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు బుధవారం పెద్ద కడబూరు మండల వైసీపీ నాయకులు ముక్కరన్న, అర్లప్ప, దేవదానం, ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయ గుణపాఠాలు నేర్పిన వైసీపీపై తిక్కన్న చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలంటే వైసీపీతోనే సాధ్యమని గుర్తు చేశారు.