చిత్తూరు జిల్లా కుప్పం హంద్రీనీవా కాలువలో నీళ్లు రావడం లేదంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసిన సత్యసాయి జిల్లాకు చెందిన నాగిరెడ్డిని అరెస్టు చేసినట్లు డిఎస్పీ పార్థసారథి తెలిపారు హంద్రీనీవాతో పాటు ప్రభుత్వ పెద్దలపై మార్ఫింగ్ చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు గుర్తించామని అన్నారు హంద్రీనీవా పై తప్పుడు ప్రచారాలు ప్రచురించిన ఓ పత్రిక పై సైతం కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.