విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులు ఎప్పటికీ మర్చిపోని విధంగా గుర్తుండిపోతారని జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు గురుపూజోత్సవాన్ని పురష్కరించుకొని శుక్రవారం రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జిల్లా వ్యాప్తంగా 87 మంది ఉపాధ్యాయులను సత్కరించే కార్యక్రమాన్ని నిర్వహించారు.