Download Now Banner

This browser does not support the video element.

పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారికి లక్షబిలార్చిన కార్యక్రమం . స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు.

Pithapuram, Kakinada | Aug 25, 2025
కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ స్వామివారి జయంతోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం నుంచి స్వామివారికి లక్ష బిలార్చిన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఆలయం వద్ద వసతి, భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us