Download Now Banner

This browser does not support the video element.

విస్సన్నపేటలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి వేలం పాటలో లడ్డుని కైవసం చేసుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

Tiruvuru, NTR | Aug 31, 2025
తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేలంపాటలో లడ్డూని కైవసం చేసుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. అనంతరం లడ్డూని భక్తులకు పంపిణీ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us