నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం జాబ్ మేళా నిర్వహించారు, ఈ జాబ్ వేలకు 246 మంది హాజరుకాగా 131 మందికి వివిధ కంపెనీలలో ఉద్యోగాలకు అర్హత సాధించారని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులు ఇలాంటి జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు, ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రంగముని వైస్ ప్రిన్సిపాల్ రవికుమార్ ఇతర సిబ్బంది నిరుద్యోగ యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.